Processing...
  janatawar.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

జర్నలిస్టుల ఆత్మగౌరవ సభ

జర్నలిస్టుల ఆత్మగౌరవ సభ స్వరాన్ని కాపాడే సంకల్ప వేదిక ఫిబ్రవరి 22న కాజీపేటలో సమావేశం ప్రజాస్వామ్యంలో నాలుగో స్తంభంగా నిలిచే జర్నలిస్టులు నేటి పరిస్థితుల్లో అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నారు. సత్యాన్ని వెలికితీసే కలంపై దాడులు పెరుగుతున్నాయి. భౌతిక దాడులు, బెదిరింపులు, ఉద్దేశపూర్వక అక్రమ కేసులు, వ్యక్తిత్వ హననానికి దారితీసే దుష్ప్రచారాలు వంటి పరిణామాలు ప్రజాస్వామ్య విలువలకు ముప్పుగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 22వ తేదీన కాజీపేటలో జర్నలిస్టుల ఆత్మగౌరవ సభ నిర్వహించనున్నట్లు అఖిల భారతీయ జర్నలిస్టు...

Read Full Article

Share with friends