Processing...
  janatawar.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

చత్రపతి శివాజీ జయంతి

భారతదేశంపై దండెత్తిన మొఘలు రాజులతో యుద్ధంలో ఓడిపోయి అందరూ చేతులెత్తేశారు. దీంతో మన దేశం అంతరించి పోతుందని అంతా అనుకున్నారు.అయితే అప్పుడే చీకట్లో నుండి నిప్పుకణికలా దూసుకొచ్చాడు, భారత జాతి సగర్వంగా చెప్పుకునే ధీరుడు, యావత్ భారతం వీరత్వానికి ప్రతీకగా కొలుచుకునే మరాఠా రాజ్య స్థాపకుడు, మొఘలుల దాడి నుండి సమర్థవంతగా ఎదుర్కొన్న వారు, గెరిల్లా యుద్ధాన్ని తొలిసారిగా ప్రపంచానికి పరిచయం చేసిన చత్రపతి శివాజీ గారి జయంతి జ్ఞాపకం ! 🌿🌺🌿🌺🌿🌺🌿🌺🌿🌺🌿🌺🌿 ఛత్రపతి శివాజీగా ఖ్యాతి...

Read Full Article

Share with friends