Processing...
  janatawar.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

దేవరకొండ కోట

దేవరకొండ కోట తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లా దేవరకొండ పట్టణానికి దగ్గరలో దేవరకొండ కోట ఉంది. ఈ కోట మూడు కొండలతో చుట్టబడిన ఒక కొండపై ఉంది. అప్పట్లో ఎంతో ప్రాముఖ్యత వహించిన ఈ కోటను 14వ శతాబ్దంలో రేచెర్ల వెలమ రాజులు నిర్మించారు. శత్రువులకు దుర్భేద్యమైన బలమైన కోట కలిగి ఉండడంకోసం ఈ కోటను నిర్మించారని చెబుతారు. కాకతీయుల రాజుల వద్ద సేనానాయకులుగా పనిచేసిన వెలమనాయకులు కాకతీయ సామ్రాజ్య పతనానంతరం రాచకొండ, దేవరకొండలలో స్వంత రాజ్యాన్ని...

Read Full Article

Share with friends