కోరిన కోరికలు తీర్చే కార్యసిద్ధి వినాయక మంత్రం.
మీరు కోరుకున్న కోరికల కోసం కార్యసిద్ధి గణపతి మంత్రం...........!! మంత్రం: " ఓం గం గణపతియే సర్వ కార్య సిద్ధి కురు కురు స్వాహా." మంత్ర విధానం : సూర్యోదయం సమయంలో శుక్ల పక్ష మంగళవారం నుండి ఈ మంత్రాన్ని మొదలుపెట్టండి , మీ పూజ గదికి వెళ్లి తూర్పు ముఖంగా ఎర్రటి ఆసనం మీద కూర్చోండి. మీ ముందు పీఠాన్ని ఉంచండి మరియు దానిపై రాగి ప్లేట్ ఉంచండి.దానిపై గణపతి విగ్రహాన్ని ఉంచండి. మట్టి విగ్రహం...