janatawar.com
Newspaper Banner
Date of Publish : 10 February 2026, 2:10 pm Editor : Admin

మళ్లీ పెరిగిన బంగారం వెండి ధరలు

హైదరాబాద్ల్ మార్కెట్లో. స్వల్పంగా  పెరిగిన బంగారం, వెండి ధరలు

* హైదరాబాద్‌: బంగారం, వెండి ధరలు ఇవాళ స్వల్పంగా పెరిగాయి. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,62,600గా ఉంది. నిన్నటితో పోలిస్తే రూ.1,450 పెరిగింది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,45,600గా ఉంది. నిన్నటితో పోలిస్తే రూ.2,050 పెరిగింది. కిలో వెండి ధర రూ. 2వేలు పెరిగి రూ. 2,82,000 వద్ద కొనసాగుతోంది.