ఐ ప్రెషర్ తో తాగునీరు. రాగం నాగేందర్
బూస్టర్ ను ఏర్పాటు చేసి త్రాగు నీటి ప్రెషర్ సమస్యను శాశ్వతంగా పరిష్కారించిన కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ గారు. త్రాగునీటి సమస్య పరిష్కారం కోసం ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడకుండా హై ప్రెజర్ బూస్టర్ ను నల్లగండ్ల ఫ్లైఓవర్ వద్ద ఏర్పాటు చేసి ప్రారంభించిన శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ గారు. శేరిలింగంపల్లి డివిజన్ లోగల గోపినగర్, నెహ్రూనగర్, బాపునగర్ మరియు పలు బస్తిలలో గత కొంత కాలంగా లోప్రెషర్...