ప్రజల పక్షాన పోరాడే ఎర్రజెండా పార్టీ నే గెలిపించండి.RK
తెలంగాణ మున్సిపల్ ఎన్నికలలో సిపిఐ అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలి *టి.రామకృష్ణ* సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు జనతా వార్. ఫిబ్రవరి 7 నేడు పత్రిక విలేకరులతో.టి.రామకృష్ణ సిపిఐ తెలంగాణ రాష్ట్ర సమితి సభ్యులు మాట్లాడుతూ. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికలు ప్రజాస్వామ్యానికి కీలకమైనవి. ఈ ఎన్నికలలో భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థులు ప్రజల సమస్యలపై స్పష్టమైన అవగాహనతో, నిజాయితీగా, ప్రజాసేవే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. మున్సిపల్ పాలనలో నీటి...