ఇజ్జత్ నగర్ లో పొంగిపొర్లుతున్న డ్రైనేజీ పట్టించుకునే నాధుడే కరువైండు *ఏఐఎస్ఎఫ్ నాయకులు*.
శేర్లింగంపల్లి మండల్ ఇజ్జత్ నగర్ కాలనీ హైటెక్ సిటీకి కూత పెట్టు దూరంలో ఉన్న ఇజ్జత్ నగర్ కాలనీ లో పొంగుతున్న డ్రైనేజీ నీళ్లు , ప్రజలు చాలా ఇబ్బంది గురవుతున్నారు ప్రజలకు ప్రమాదలు రోజు జరుగుతున్నాయి . అలాగే రోడ్లు కూడా బాగు చేయాల్సింది ఉంది, గుంతల రోడ్డు డ్రైనేజీలు నీళ్లు పట్టించుకోని ప్రభుత్వం, ప్రభుత్వ అధికారులు, ఎమ్మెల్యే, కార్పొరేటర్, నాయకులు,.
వెంటనే బాగు చేసి ప్రజలకు ఇబ్బంది కాకుండా చేయాల్సిందిగా కోరుతున్నాము …. ఇజ్జత్ నగర్ కాలనీలో సరీ పోనీ డ్రైనేజ్ పైపులు వెంటనే ఆ పైపులను మారీచి కొత్త పెద్ద పైపులను వెయ్యవలసిందిగా కోరుతున్నాం, అలాగే రోడ్డును కూడా పెద్దగా చేసి ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా చేయవలసిన పనిని ప్రభుత్వం చేయాలని డిమాండ్.. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ మండల అధ్యక్షులు.టీ నితీష్ ఏఐఎస్ఎఫ్ మండల .. ఏఐఎస్ఎఫ్ శేరిలింగంపల్లి మండల కార్యదర్శి ధర్మ తేజ. బి హెచ్ పి ఎస్ కార్యదర్శి ఎస్ కొండలయ్య. తదితరులు పాల్గొన్నారు