హైదరాబాదులో నేటి బంగారం ధరలు
నేటి బంగారం ధరలు చిన్నతవరం తేదీ 5 ఫిబ్రవరి 2026 హైదరాబాద్‌లో తగ్గిన బంగారం ధరలు రూ.5,080 తగ్గిన తులం బంగారం ధర మరోసారి వెండి ధరలు పతనం ఒక్కసారే రూ.30,600 తగ్గిన కిలో వెండి ధర 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1,59,120 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1,47,340 హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.2,62,400