janatawar.com
Newspaper Banner
Date of Publish : 05 February 2026, 2:01 pm Editor : Admin

హైదరాబాదులో నేటి బంగారం ధరలు

నేటి బంగారం ధరలు చిన్నతవరం తేదీ 5 ఫిబ్రవరి 2026

హైదరాబాద్‌లో తగ్గిన బంగారం ధరలు

రూ.5,080 తగ్గిన తులం బంగారం ధర

మరోసారి వెండి ధరలు పతనం

ఒక్కసారే రూ.30,600 తగ్గిన కిలో వెండి ధర

24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1,59,120

22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1,47,340

హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.2,62,400