శ్రీ దత్తాత్రేయ స్వామి.. ఆధ్యాత్మిక పరిహారం!
శ్రీ దత్తాత్రేయ స్వామి – ఆధ్యాత్మిక పరిహారం........!! 1. శ్రీ దత్తాత్రేయ స్వామి మహిమ...... దత్తాత్రేయ స్వామి అనగా బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల త్రిమూర్తి సాక్షాత్కారము. ఆయన అనుగ్రహం వల్ల జ్ఞానం, ఆయురారోగ్యం, బంధన విమోచనం, పితృదోష నివారణ, భూతప్రేతబాధ నివారణ, గుప్త విద్యల సిద్ధి, గురు కృప లభిస్తాయి. 2. దత్తాత్రేయ ప్రధాన మంత్రం........ మహామంత్రం (బీజాక్షర సహితంగా)... "ॐ అం హ్రీం క్లీం దత్తాత్రేయాయ స్వాహా ॥" ఓం – పరబ్రహ్మ బీజం అం...