ఈ ఐదు రూల్స్ పాటించండి ఆరోగ్యాన్ని కాపాడుకోండి
ఆరోగ్యం బాగుండాలంటే ఆయుర్వేదం చెప్పినట్టుగా నడుచుకోవడం మంచిది జీర్ణక్రియ బాగుపడాలంటే.. ఆయుర్వేదం చెప్పిన ఈ 5 గోల్డెన్ రూల్స్ ఫాలో అవ్వు! మనం ఏం తింటున్నాం అనే దానికంటే, మన శరీరం ఆ ఆహారాన్ని ఎలా అరిగిస్తోంది అనేదే ముఖ్యం. ఆయుర్వేదం ప్రకారం 'అగ్ని' (జీర్ణశక్తి) సరిగ్గా ఉంటేనే మనకు రోగనిరోధక శక్తి అందుతుంది. తిన్నది వంటబట్టకపోయినా కడుపు ఉబ్బరంగా ఉన్నా అది అనారోగ్యానికి సంకేతం. మీ జీర్ణవ్యవస్థను రీసెట్ చేసి మిమ్మల్ని రోజంతా ఉత్సాహంగా ఉంచే...