మురికి నీటితో కంపు కొడుతున్న ఇజ్జత్ నగర్
ఏరులై పారుతున్న మురికి నీటితో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ఇజ్జత్ నగర్ స్థానికులు. *టి రామకృష్ణ సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు* జనతా వార్ ఇజ్జత్ నగర్ కాలనీ ఫిబ్రవరి 4 ప్రపంచంలోనే అందమైన సుందరీకరమైన నగరంగా పేరు తెచ్చి పెట్టిన హైటెక్ సిటీ ప్రాంతం లో. ఇజ్జత్ నగర్ కాలనీ మౌలిక వసతులు కల్పించడంలో విఫలమైన అధికారులు పాలకులు... ఆవేదన వ్యక్తం చేసిన సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు టి రామకృష్ణ. ప్రతిరోజు ఇజ్జత్ నగర్ బస్తీలో...