కార్మికుల హక్కులను లేకుండా చేయడమే లేబర్ కోడ్లు
జనతా వార్ ర్మికుల రక్తం పీల్చేందుకే లేబర్ కోడ్లు* ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఓరుగంటి యాదయ్య హెచ్చరిక* మోడీ ప్రభుత్వం కార్మిక ద్రోహం చేస్తోంది-వనంపల్లి జైపాల్ రెడ్డి ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి* శ్రమ దోపిడీకి చట్టబద్ధత కల్పించేందుకే మోడీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం లేబర్ కోడ్లను తీసుకొచ్చిందని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఓరుగంటి యాదయ్య తీవ్రస్థాయిలో విమర్శించారు. కార్మికుల ఉద్యోగ భద్రతను హరించి, యజమానుల ఇష్టారాజ్యానికి తలుపులు తెరవడమే లేబర్ కోడ్ల అసలు ఉద్దేశమని ఆయన స్పష్టం...