గొప్ప దేశ భక్తురాలు బినా దాస్
1986లో ఋషికేష్ పట్టణంలో గంగానది ఒడ్డున ఒక అనాథ శవం కనిపించింది... శరీరం కుళ్ళిపోయి ఉంది గుర్తుపట్టడానికి చాలా శ్రమ పడ్డారు ఒక నెల రోజుల తర్వాత తేల్చగలిగారు ఆమె గొప్ప దేశభక్తురాలు బీనాదాస్ అని...కలకత్తా విశ్వవిద్యాలయ విద్యార్థిని దుర్మార్గ బ్రిటిష్ ప్రభుత్వ ప్రతినిధి అయిన బెంగాల్ గవర్నర్ జాక్సన్ పై రివాల్వర్ ఎక్కుపెట్టి కాల్చిన ధైర్యశాలిని...బ్రిటిష్ ప్రభుత్వం బీనాదాస్ ని అరెస్ట్ చేసి తొమ్మిదేళ్ళ కఠిన జైలు శిక్ష విధించింది జైలు జీవితంలో తొమ్మిదేళ్ళు దుర్భరంగా...