జనతా వార్.. రోజురోజుకు పెరిగిపోతున్న బంగారం వెండి ధరలు. ఈరోజు కాస్త బంగారం వెండి ధరలు రేట్లు తగ్గినప్పటికీ నిలకడగా లేని బంగారం వెండి ధరలు
రెండు లక్షల చెరువులో బంగారం. నాలుగు లక్షల చెరువులో కేజీ వెండి
హైదరాబాద్‌లో బంగారం, వెండి ధరలు
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,76,420
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,63,360
హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.3,78,400