యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి
యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండి మంచి మార్గంలో నడవాలి --- ఎమ్మెల్యే జారె* 26.01.2026 - సోమవారం గౌరవ ఎమ్మెల్యే *జారె ఆదినారాయణ* గారు దమ్మపేట మండలం అంకంపాలెం గ్రామంలో స్థానిక ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన టెన్నిస్ బాల్ క్రికెట్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా టోర్నమెంట్లో పాల్గొని గెలుపొందిన క్రీడాకారులకు బహుమతులు అందజేసి వారిని అభినందించారు అనంతరం మాట్లాడిన ఆయన క్రీడలు యువతను శారీరకంగా మానసికంగా దృఢంగా తయారు చేస్తాయని...