బిజెపికి 400 సీట్లు వచ్చి ఉంటే
బిజెపికి 400 సీట్లు వచ్చి ఉంటే రాజ్యాంగాన్ని ఈపాటికే తిరగ రాసేది ః పల్లా వెంకటరెడ్డి* బిజెపి ఆశించినట్లుగా గత పార్లమెంట్ ఎన్నికల్లో 400 సీట్లు వచ్చి ఉంటే ఈపాటికే రాజ్యాంగ స్పూర్తికి విరుద్దంగా తిరగా రాస్తేందుకు సకల ప్రయత్నాలు చేసి ఉండేదని సిపిఐ జాతీయ కార్యదర్శి పల్లా వెంకటరెడ్డి అన్నారు. మెజార్టీ రాకపోవడం వల్ల రాజ్యాంగ రక్షించబడుతోందని ఆయన పేర్కొన్నారు. సిపిఐ అధ్వర్యంలో భారత 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి...