16 వార్డులో ఎమ్మెల్యే కోరం కనకయ్య పాదయాత్రగా ప్రచారం….
అఖండ స్వాగతం పలికిన వార్డు కాంగ్రెస్ శ్రేణులు….
పాదయాత్ర ప్రచారంలో పలు సమస్యలు ఎమ్మెల్యే గారి దృష్టికి…
సమస్యలు తక్షణ పరిష్కారం దిశగా ఎమ్మెల్యే గారు అడుగులు…
మాటలు రాఖ నిరాశ్రయురాలు గా యువ సోదరిమణి కోరిక మేరకు ఇందిరమ్మ ఇళ్ళు మంజూరు చేయిస్తానని ఎమ్మెల్యే గారు..
అభ్యర్ధి ఎవరైన కాంగ్రెస్ విజయం తధ్యం అంటున్న వార్డు ప్రజానికం…
ప్రతి గడపకు చేరుతున్న ప్రజా ప్రభుత్వ సంక్షేమ పధకాలు….*
ప్రజా ప్రభుత్వం పట్ల ప్రజలు సంతృప్తి,పరాయి పార్టీకి చెంప పెట్టులా మారనున్న వార్డు ఫలితం.