Processing...
  janatawar.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

వియత్నం కమ్యూనిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శిగా టో లామ్

వియత్నాం కమ్యూనిస్ట్‌ పార్టీ ప్రధాన కార్యదర్శిగా టో లామ్‌ తిరిగి ఎన్నిక వియత్నాం కమ్యూనిస్ట్‌ పార్టీ (సిపివి) 14వ జాతీయ మహాసభలు శుక్రవారం విజయవంతంగా ముగిశాయి. ఈ మహాసభలో సిపివి కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శిగా టో లామ్‌ ఏకగ్రీవంగా తిరిగి ఎన్నికయ్యారు. దేశవ్యాప్తంగా ఉన్న 56 లక్షలకు పైగా పార్టీ సభ్యులకు ప్రాతినిధ్యం వహిస్తూ 1,686 మంది ప్రతినిధులు మహాసభకు హాజరయ్యారు.

Read Full Article

Share with friends