నేటి సత్యం SC,ST,BC మైనార్టీ స్టడీ సర్కిల్ ఉచిత శిక్షణ కరపత్రం ఆవిష్కరించిన ఎమ్మెల్యే శ్రీ కోరం కనకయ్య గారు..*
తెలంగాణ రాష్ట ప్రభుత్వం అధ్వర్యంలో స్టడీ సర్కిల్ ద్వారా నిరుద్యోగులకు పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ తరగతుల నిర్వహణ….*
ఇల్లందు నియోజకవర్గం పరిధిలోని నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని ఇల్లందు ఇల్లందు నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ కోరం కనకయ్య గారు పిలుపు….*
డిగ్రీ పూర్తి అయిన SC,ST,BC యువతి,యువకులు ఈనెల 30వ తేదిలోపు ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలని,ఎంపికైన వారికి ఉచిత వసతి,భోజనం ప్రజా ప్రభుత్వం చూసుకుంటుంది అని ఎమ్మెల్యే గారు సూచన..*
*ఈ కార్యక్రమంలో ఖమ్మం జిల్లా SC స్టడీ సర్కిల్ డైరెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్లు(9866726277) మరియు నాయకులు పాల్గొన్నారు*