దళిత ఉద్యమా లా ప్రాధాన్యత
దళిత ఉద్యమముల ప్రాధాన్యత – సమానత్వ సమాజ నిర్మాణానికి దిశానిర్దేశం.టి రామకృష్ణ సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు భారత సమాజంలో శతాబ్దాలుగా కొనసాగిన కుల వివక్ష, అణచివేత, అసమానతలకు వ్యతిరేకంగా దళిత ఉద్యమములు ఒక చారిత్రక మార్పు శక్తిగా నిలిచాయి. దళితుల హక్కులు, గౌరవం, విద్య, ఉపాధి, సామాజిక న్యాయం వంటి అంశాలపై దళిత ఉద్యమములు ప్రజల్లో అవగాహన పెంచి సమానత్వ సమాజ నిర్మాణానికి మార్గదర్శకంగా మారాయి. డా. బీఆర్ అంబేడ్కర్ గారి ఆలోచనలు, రాజ్యాంగం ద్వారా...