Processing...
  janatawar.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

సామంత దోపిడి పై ఆదివాసి తిరుగుబాటు

మేడారం సమ్మక్క–సారక్క జాతర: సామంత దోపిడీపై ఆదివాసీ తిరుగుబాటు—ప్రజా పోరాట చరిత్రకు జ్వలంత ప్రతీక! డా. కె. నారాయణ, ఛైర్మన్, సెంట్రల్ కంట్రోల్ కమిషన్, సీపీఐ మేడారం సమ్మక్క–సారక్క జాతరను కేవలం “ఆధ్యాత్మిక ఉత్సవం”గా చూపించడం చరిత్రను వక్రీకరించడం. ఇది ఆదివాసీ ప్రజల రక్తం-వేదనలతో నిండిన తిరుగుబాటు చరిత్ర. ఇది సామంత–రాజ్య అణచివేతకు వ్యతిరేకంగా జరిగిన ప్రజా ప్రతిఘటన. కాకతీయుల కాలంలో ఆదివాసీ సమాజంపై భూముల దోపిడీ, అన్యాయ పన్నుల దండుగ, బెదిరింపులు–అణచివేత, సామాజిక అవమానాలు అమానుషంగా...

Read Full Article

Share with friends