Processing...
  janatawar.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

ట్రాఫిక్ నిబంధనలపై లాకాడులతో పోలీసుల ప్రచారం

ట్రాఫిక్ నిబంధనలపై ఫ్లకార్డులతో పోలీసుల ప్రచారం జనతా వార్. ముధోల్ నియోజకవర్గ కేంద్రమైన ముధోల్ పోలీస్ స్టేషన్లో సిఐ రవీందర్ నాయక్ ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం ట్రాఫిక్ నిబంధనలపై ప్రచారం నిర్వహించారు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ట్రాఫిక్ నిబంధనల గురించి వాహనదారులకు తెలిసే విధంగా పోలీసులు అరైవ్ అలైవ్, డిఫెన్స్ డ్రైవింగ్, పై అవగాహన కల్పిస్తున్నారు. ఇందులో భాగంగా పోలీసులు, యువకులు, జర్నలిస్టులతో కలిసి ట్రాఫిక్ నిబంధనలపై వీడియో తీయించారు. ట్రాఫిక్ నిబంధనలపై ప్రతి ఒక్కరికి అవగాహన...

Read Full Article

Share with friends