ఎన్నికల కమిషన్ బిజెపి కుమ్మక్కు.. సిపిఎం
బిజెపి, ఎన్నికల కమిషన్ కుమ్మక్కు .... సీపీఎం సీసీ ప్రకటన ఆర్ఎస్ఎస్, బిజెపి రాజకీయ పథకం ఎస్ఐఆర్ ప్రజాస్వామ్య వ్యవస్థ నిర్వీర్యం ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపికి వ్యతిరేకంగా పోరాటం కేరళ ప్రజలు తిరిగి ఎల్‌డిఎఫ్‌ను గెలిపిస్తారని విశ్వాసం ఫిబ్రవరి 12 సార్వత్రిక సమ్మెకు పూర్తి మద్దతు వెనిజులా, పాలస్తీనా విషయంలో భారత వైఖరి సిగ్గుచేటు సిపిఎం కేంద్ర కమిటీ ప్రకటన తిరువనంతపురం : బిజెపి, ఎన్నికల కమిషన్ కుమ్మక్కయ్యాయని సిపిఐ (ఎం) కేంద్ర...