ఘనంగా కూడారై ఉత్సవం..
శ్రీ కోదండ రామస్వామి దేవాలయంలో ఘనంగా కూడారై ఉత్సవం హనుమాన్ జంక్షన్. బాపులపాడు మండలం రంగయ్య అప్పారావుపేట గ్రామంలో శ్రీ కోదండ రామస్వామి దేవస్థానంలో వేంచేసి ఉన్న గోదాదేవి అమ్మవారికి ధనుర్మాసం లోకంలో భాగంగా నేడు కూడారై ఉత్సవం ఘనంగా నిర్వహించడం జరిగిందని శ్రీ కోదండ రామస్వామి ఆలయ అభివృద్ధి కమిటీ కోశాధికారి పరుచూరి సుకన్య తెలియజేశారు. 108 పాత్రలలో ప్రత్యేకంగా తయారుచేసిన పాయసం ప్రసాదాన్ని గోదా రంగనాథ స్వామి వార్లకు నివేదించి గ్రామస్తులకు పంపిణీ చేసినట్లు...