మౌన త్యాగానికి ప్రతీక.. మాత రామా బాయ్ అంబేద్కర్.
మౌన త్యాగానికి ప్రతీక – మాతా రమాబాయి అంబేడ్కర్* జనతా వార్...అస్పృశ్యత, పేదరికం, అవమానం అనే సంకెళ్లతో జీవితం బందీగా ఉన్న కాలంలో, ఒక చిన్న మహార్ కుటుంబంలో మాతా రమాబాయి జన్మించారు. చిన్నతనం నుంచే ఆమె జీవితం కష్టాలతో నిండి ఉండేది. ఆకలి, అవమానం, అన్యాయం ఆమెను వెంటాడినా, ఆమె మనసులో మాత్రం ఒకే ఒక సంకల్పం - తన భర్త అయిన డా. భీమ్రావ్ అంబేడ్కర్ గారి జీవిత లక్ష్యం నెరవేరాలని.* 1906 సంవత్సరంలో,...